ఎన్టీఆర్ శతజయంతి: తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?

వీడియో క్యాప్షన్, ఎన్టీఆర్.. ఇలా గుర్తుండిపోతారు
ఎన్టీఆర్ శతజయంతి: తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?

2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి. సినీ నటుడిగా రాణించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానేత. ఎన్టీఆర్ అనే పేరుకు అటు ఇటూ ఉద్వేగాలు అలుముకొని ఉంటాయి.

ఎన్టీఆర్

మరి ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? తెలుగు వారి మనసుల్లో ఎన్టీఆర్ ఎలా గుర్తుండిపోయారు? తెలుగు వారి సామాజిక, రాజకీయ జీవనంలో ఆయన పోషించిన పాత్ర ఏంటి? ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)