హుస్సేన్‌ సాగర్‌ తీరాన... హైదరాబాద్‌లో మరో ఐకాన్

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో మరో భారీ ఐకాన్, హుస్సేన్‌సాగర్‌ తీరాన తెలంగాణ 'అమరవీరుల జ్యోతి' ప్రత్యేకతలివే
హుస్సేన్‌ సాగర్‌ తీరాన... హైదరాబాద్‌లో మరో ఐకాన్

హైదరాబాద్‌లో మరో భారీ ఐకాన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ప్రభుత్వం ఎక్కడా అతుకులు కనిపించకుండా ఒక భారీ స్టీల్ భవనం నిర్మిస్తోంది.

జ్యోతి

ఈ ఆకృతి దీపంలా ఉంది. ‘అమరులకు దీపంతో నివాళి అర్పిస్తాం కాబట్టి ఈ నమూనాతో భవనం నిర్మిస్తున్నాం’ అని ఆ భవన శిల్పి అంటున్నారు.

ఇది బిల్డింగ్ కంటే ఎక్కువని చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఏం ఉండనున్నాయి? ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది? దీని ప్రత్యేకతలేంటో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)