అక్టోబర్ 7 దాడులపై హమాస్ డిప్యూటీ లీడర్ ఏమన్నారు? బీబీసీ ఇంటర్వ్యూ
అక్టోబర్ 7 దాడులపై హమాస్ డిప్యూటీ లీడర్ ఏమన్నారు? బీబీసీ ఇంటర్వ్యూ
ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తుండటంతో, ఇరాన్ తన మిత్రులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఖతార్‌లో హమాస్ లీడర్ ఖలీల్ అల్-హయాతో మరికొందరిని కలిశారు.
దాదాపు ఏడాది కిందట, అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడితో మొదలైన యుద్ధం, సంక్షోభం ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి.
జులైలో ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఖలీల్ అల్ హయా హమాస్‌కు గాజా బయట అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు.
మేం దోహాలో ఖలీల్‌ను కలిసినప్పుడు ఆయన కాలికి పట్టీతో కనిపించారు. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడానికి కొద్ది గంటల ముందు మేం ఈయనను ఇంటర్వ్యూ చేశాం.
ఆ వివరాలు ఇవీ..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









