పిల్లల చదువులో సాయపడిన వందేళ్ల వృద్ధుడికి కింగ్ చార్లెస్ నుంచి అరుదైన గౌరవం

పిల్లల చదువులో సాయపడిన వందేళ్ల వృద్ధుడికి కింగ్ చార్లెస్ నుంచి అరుదైన గౌరవం

ఇంగ్లండ్‌కు చెందిన వందేళ్ల పీటర్ డేవీస్‌కు.. కింగ్ చార్ల్స్‌ నుంచి అరుదైన గుర్తింపు దక్కింది.

ఓ స్థానిక పాఠశాలలో ఉండే పిల్లలు ‘చదవడంలో’ వెనకబడి ఉండడాన్ని గమనించారు డేవీస్. వాళ్లకు చదువులో సాయపడాలని భావించి.. ఓ స్వచ్ఛంద కార్యక్రమానికి పూనుకున్నారాయన.

డేవీస్ నుంచి విద్యను నేర్చుకొని మెరుగుపడ్డారు కొందరు విద్యార్థులు. మరి ఆ పిల్లలు ఏం అంటున్నారు? పిల్లల గురించి డేవీస్ ఏం అంటున్నారు? ఈ కథనంలో చూద్దాం..

టీచర్ తాతయ్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)