శ్రీలంక: చిన్నారుల చదువులను చిదిమేస్తున్న ఆర్థిక సంక్షోభం
శ్రీలంక: చిన్నారుల చదువులను చిదిమేస్తున్న ఆర్థిక సంక్షోభం
శ్రీలంక ఆర్థిక సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్న వారిలో చిన్నారులు కూడా ఉన్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
దాదాపు 60 లక్షల మంది ప్రజలు తమ పొట్ట నింపుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి కుటుంబాలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు పిల్లల చదువును త్యాగం చేస్తున్నాయి.
కొంతమంది అయితే ఇంట్లో ఉన్న ఇద్దరు, ముగ్గురు పిల్లల్లో ఎవర్ని స్కూలుకి పంపాలో తెలియక సతమతం అవుతున్నాయి.
కొలంబో నుంచి ఇషారా ధనశేఖర అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, MANENDRA
ఇవి కూడా చదవండి:
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది
- తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ లక్షల రూపాయలు సంపాదించొచ్చా...
- రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేయండి... వాడుకోగా మిగిలింది అమ్ముకోండి
- ‘‘నాకు 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి చేసుకుని, ఇంకా పిల్లలను కంటాను...’’ అంటున్న సర్దార్ హాజీ జాన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



