ఇజ్రాయెలీలు – పాలస్తీనా వాసుల మధ్య పెరుగుతున్న హింస

వీడియో క్యాప్షన్, జెరూసలెం చేరుకున్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్
ఇజ్రాయెలీలు – పాలస్తీనా వాసుల మధ్య పెరుగుతున్న హింస

అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ జెరూసలెంలో పర్యటించారు.

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడమే ఆయన పర్యటన అజెండా.

నాలుగు రోజుల క్రితం వెస్ట్‌బ్యాంక్ మీద ఇజ్రాయెలీ దళాలు జరిపిన దాడిలో 9 మంది పాలస్తీనియులు చనిపోయారు.

ఆ తర్వాత రోజే ఆక్రమిత తూర్పు జెరూసలేమ్‌లోని ఓ ప్రార్ధనా మందిరం బయట ఏడుగురు జ్యూయిష్ సెటిలర్లను చంపేశారు.

యూదు సెటిలర్లపై దాడి చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెలీ దళాలు ఆక్రమిత తూర్పు జెరూసలేమ్‌లోకి ప్రవేశించాయి.

మిడిల్ ఈస్ట్ నుంచి బీబీసీ ప్రతినిధి యోలాండే నెల్ అందిస్తున్న కథనం.

పాలస్తీనా

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)