అండర్-19 వరల్డ్ కప్ అందించిన షెఫాలీ వర్మ ఎవరు?
అండర్-19 వరల్డ్ కప్ అందించిన షెఫాలీ వర్మ ఎవరు?
మహిళా అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని టీం ఇండియా చరిత్ర సృష్టించింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అండర్ 19 టీమ్ ప్లేయర్స్‌ని సన్మానించారు.
ఫైనల్‌లో ఇంగ్లండ్ మీద విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ షెఫాలీ వర్మ కుటుంబ సభ్యులు పండగ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తన క్రికెట్ కెరియర్ ప్రయాణంలో షెఫాలి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారన్నారని ఆమె తండ్రి సంజీవ్ వర్మ చెప్పారు. ఇంతకీ షెఫాలీ కథేంటి? ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









