విజయవాడ: 'ఆ బాధేంటో మాకు తెలుసు, అందుకే..'
విజయవాడ: 'ఆ బాధేంటో మాకు తెలుసు, అందుకే..'
కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విజయవాడకు చెందిన టీచర్ చిగురుపాటి విమలను తీవ్రంగా కదిలించింది.
ఆమెను రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే దిశగా నడిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









