'నేను ఎంతో ప్రేమించిన వ్యక్తే ఇలా చేస్తాడని ఊహించలేదు'

వీడియో క్యాప్షన్, ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్నేహ జావ్లేపై జరిగిన హింసాత్మక ఘటనలపై సమాజం మౌనం వహిస్తోంది.
'నేను ఎంతో ప్రేమించిన వ్యక్తే ఇలా చేస్తాడని ఊహించలేదు'

పదేళ్ల క్రితం ఇదే నెలలో దిల్లీలో నడుస్తున్న ఒక బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. మహిళలపై జరుగుతున్న హింసపై నిశ్శబ్దాన్ని ఛేదించింది. కానీ ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్నేహ జావ్లేపై జరిగిన హింసాత్మక ఘటనల్లాంటివాటిలో మౌనమే ఉంటోంది.

వరకట్నం కోసం జరుగుతున్న హింస.. వారిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టేంతగా పెరిగింది. దిల్లీ గ్యాంగ్ రేప్‌పై రూపొందిన నిర్భయ అనే డ్రామా స్నేహ జీవితాన్ని ఎలా మార్చేసింది. స్నేహ తన మనసులోని బాధను బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో పంచుకున్నారు.

స్నేహ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)