ఈ ఊళ్లను జనం ఎందుకు ఖాళీ చేస్తున్నారు?
ఈ ఊళ్లను జనం ఎందుకు ఖాళీ చేస్తున్నారు?
ఈ గ్రామం తురుమెళ్ల. గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో ఉంది. బ్రిటీష్ వారికాలంలోనే విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. వందేళ్ల క్రితమే చదువుకున్న వారిలో కొందరు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు అదే బాట పట్టడంతో ప్రస్తుతం గ్రామంలో కొన్ని ఇళ్లకు తాళాలు తీసేవారే కనిపించడం లేదు. ఇది ఒక్క తురుమెళ్లకే పరిమితం కాదు. వందల గ్రామాలు ఇలానే కనిపిస్తున్నాయి.
ఇలాంటి గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉన్నవారు ఏం చేస్తున్నారు ? ఈ వీడియో స్టోరీలో చూడండి...

ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఏటా వేల మంది రాయలసీమ కూలీలు గుంటూరుకు ఎందుకు తరలివస్తున్నారు..
- 'యజమాని వేధింపులు' భరించలేక ఇంటికి తిరిగి వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడిచిన ముగ్గురు వలస కూలీల కథ
- సముద్రంలోనే నివాసం, శరణార్థులకు ఆవాసంగా విలాసవంతమైన ఓడ
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









