పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పి వారి జీవితాలనే మార్చుతున్న ఓ పాకిస్తానీ టీచర్

వీడియో క్యాప్షన్, మొదటిసారి పిల్లలను నేరుగా కలిసినపుడు భావోద్వేగానికి గురైన సీమా
పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పి వారి జీవితాలనే మార్చుతున్న ఓ పాకిస్తానీ టీచర్

పాకిస్తాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో ఏళ్ల తరబడి హింస, మిలిటెన్సీ కొనసాగుతున్నాయి.

దాంతో లక్షలాది మంది ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ అక్కడే ఉండిపోయిన వారు చెదిరిన తమ జీవితాలను మెల్లగా తిరిగి నిర్మించుకుంటున్నారు.

పాకిస్తానీ టీచర్

పాఠశాలలు, టీచర్లు లేకపోవడంతో పిల్లలకు చదువుసంధ్యలు లేకుండాపోయాయి. అయితే, ఒక టీచర్ మాత్రం వారిలో కొత్త ఆశలు నింపుతున్నారు.

వందలాది మంది చిన్నారులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్న ఆ టీచర్ మొదటిసారి తన విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారో... బీబీసీ ప్రతినిధి ఫర్హత్ జావేద్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)