మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా

వీడియో క్యాప్షన్, మేడపైనే చేపల పెంపకం.. ఆదాయం ఎంతో తెలుసా
మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా

తెలంగాణలోని కామారెడ్డికి చెందిన కొందరు స్వయం సహాయక బృందాల మహిళలు తమ ఇంటి మిద్దెపై చేపలు పెంచుతున్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో లోన్ తీసుకుని, సక్సెస్ ఫుల్‌గా చేపలు పెంచుతూ, లక్షల్లో అమ్ముతున్నారు.

‘మేడపైన మొక్కలు పెంచడం, కూరగాయలు పెంచడం చూశాం.. అలాంటప్పుడు చేపలు ఎందుకు పెంచకూడదు? అనిపించింది... ప్రయత్నించాం. లాభాలొస్తున్నాయి’ అంటున్నారు.

మేడ మీద చేపల పెంపకం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)