వాటర్ వారియర్స్: ఎవరు వీరు? ప్రతి ఆదివారం నదుల వద్దకు ఎందుకు వెళ్తున్నారు

వీడియో క్యాప్షన్, ప్రతీ ఆదివారం వీళ్లు ఆ నది ఒడ్డుకు ఎందుకు వెళ్తున్నారంటే...
వాటర్ వారియర్స్: ఎవరు వీరు? ప్రతి ఆదివారం నదుల వద్దకు ఎందుకు వెళ్తున్నారు

లూథియానా లాధోవాల్ వంతెన దగ్గర సట్లెజ్ నదిలో, తీరంలో వాటర్ వారియర్స్ యువ వలంటీర్ల బృందం ప్రతి ఆదివారం శుభ్రం చేస్తుంది.

నదిలో జనాలు వ్యర్థాలు విసిరేయకుండా వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

వాటర్ వారియర్స్

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)