రేవంత్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘కాంగ్రెస్‌లో అంతమంది సీఎం అభ్యర్థులున్నారంటే కారణం అదే’

వీడియో క్యాప్షన్, రేవంత్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
రేవంత్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘కాంగ్రెస్‌లో అంతమంది సీఎం అభ్యర్థులున్నారంటే కారణం అదే’

తెలంగాణ ఎన్నికల విజయం మీద కాంగ్రెస్ ఎందుకంత ధీమాగా ఉంది? కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే అన్న విమర్శలు ఎందుకొస్తున్నాయి? కాంగ్రెస్ ఇచ్చిన హామీల వెనుక ఉన్న వ్యూహమేంటి? తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)