కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి?

వీడియో క్యాప్షన్, కార్బన్ డేటింగ్ అంటే ఏంటి
కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి?

మన వయసు ఎంత? అని అడగ్గానే టక్కున చెప్పేస్తాం.

ఎందుకంటే మనకు మన పుట్టిన తేదీ తెలుసు కాబట్టి. మరి వేల ఏళ్ల కిందటి శిలాజాల వయసును ఎలా నిర్ధారిస్తారు?

మనకు దొరికిన ఒక ఎముక, 40వేల ఏళ్ల కిందట ఆఫ్రికాలో నివసించిన మానవుడిది అని ఎలా చెబుతారు?ఇలా చెప్పేందుకు ఉపయోగించే పద్ధతే కార్బన్ డేటింగ్.

దీన్నే రేడియోకార్బన్ డేటింగ్ అని కూడా అంటారు. మానవ, జంతు శిలాజాల వయసును తెలుసుకునేందుకు ఈ టెక్నిక్‌ను వాడతారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

కార్బన్ డేటింగ్

ఫొటో సోర్స్, Science Photo Library

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)