వైఎస్ జగన్- షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? - బీబీసీ ఇంటర్వ్యూలో షర్మిల ఏం చెప్పారు?
వైఎస్ జగన్- షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? - బీబీసీ ఇంటర్వ్యూలో షర్మిల ఏం చెప్పారు?
వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి?
షర్మిల వెనక చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఉన్నారని జగన్ ఎందుకన్నారు?
జగన్ ‘పసుపు చీర’ కామెంట్లపై షర్మిల ఏమన్నారు?
భవిష్యత్తులో జగన్‌తో షర్మిల కలిసి పనిచేస్తారా?
కాంగ్రెస్ పార్టీ షర్మిలకు పదవి ఇస్తానని చెప్పిందా?
వంటి విషయాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ చేసిన ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల ఏమన్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అరకు: నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన నియోజకవర్గం, ఇక్కడి ప్రజలు నోటాను ఎందుకు ఎంచుకుంటున్నారు?
- ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?
- గన్నవరం నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఎందుకు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఖద్దరుపై మనసు పడుతున్న కలెక్టర్లు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ మహిళా అభ్యర్థి దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది? వీళ్లను మించిన ‘గోల్డ్ మ్యాన్’ ఎవరు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









