నరోడా అల్లర్లు: ‘పనులన్నీ పక్కన పెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది’
నరోడా అల్లర్లు: ‘పనులన్నీ పక్కన పెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది’
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరోడా గాంలో 11 మంది ముస్లింలను సజీవదహనం చేశారు.
బీజేపీ మాజీ మంత్రి మాయా కోడ్నాని , బజరంగ్‌దళ్ నేత బాబు బజరంగీ సహా 68 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి.
తాజాగా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఆ 68 మందిని నిర్దోషులుగా తేల్చింది.
నరోడా గాంలో కొన్నేళ్లుగా హిందూ ముస్లింలు కలసిమెలిసి బతుకుతున్నరు.
కానీ 2002 అల్లర్ల తర్వాత చాలామంది ముస్లింలు నరోడా గాం వదిలి వెళ్లిపోయారు.
ఆ ఘటనను అక్కడి ప్రజలు ప్రస్తుతం ఎలా గుర్తుచేసుకుంటున్నారు? బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



