ఈ వీల్ చెయిర్‌తో ట్రెకింగ్‌కి వెళ్లొచ్చు
ఈ వీల్ చెయిర్‌తో ట్రెకింగ్‌కి వెళ్లొచ్చు
ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ఎమీ కోప్‌ల్యాండ్, తనలా వీల్ ఛైర్ అవసరమైన వారి కోసం ఎంతో పరిశ్రమించి ఈ ఆవిష్కరణ చేశారు.
ఈ వీల్ ఛైర్‌తో కొండెలెక్కవచ్చు. అడవిలో, రాళ్లపైనా వెళ్లవచ్చు.
చదునైన ప్రాంతాలలోనే కాకుండా ఎక్కడైనా దీంతో ప్రయాణించే వీలుంటుంది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






