రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనితో ప్రయోజనాలేంటి?

వీడియో క్యాప్షన్, 2025 నాటికి దేశంలో వంద రైళ్లలో ప్రవేశపెడతామన్న రైల్వే శాఖ
రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనితో ప్రయోజనాలేంటి?

ఇండియన్ రైల్వేస్...ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్. ఇదిప్పుడు రోజువారీ కార్యకలాపాలకు సాంకేతికతను జోడించడంలో కొత్త పుంతలు తొక్కుతోంది.

ప్రతీ రోజూ 2 కోట్ల 30 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోంది. ఈ సంఖ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జనాభా కంటే ఎక్కువ.

భారతీయ రైల్వే భారీతనాన్ని వర్ణించే గణాంకాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటన్నింటికి తోడు, రానున్న రోజుల్లో టిల్టింగ్ టెక్నాలజీతో రైళ్లను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

2025-26 నాటికి దేశంలో వందకు పైగా వందే భారత్ రైళ్లను టిల్టింగ్ టెక్నాలజీతో తీసుకొస్తామని ప్రకటించింది. టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటో.. ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో చూడండి...

టిల్టింగ్ ట్రైన్

ఫొటో సోర్స్, Science Photo Library

ఇవి కూడా చదవండి: