మనం తినే ఉప్పు ఎలా తయారవుతుంది, అది మన ప్లేట్ వరకూ ఎలా చేరుతుంది?
మనం తినే ఉప్పు ఎలా తయారవుతుంది, అది మన ప్లేట్ వరకూ ఎలా చేరుతుంది?
మీరు ఏ ఉప్పు తింటారు. మీకేదైనా కంపెనీ పేరు గుర్తొస్తోందా.. అయితే ఆగండి.
కంపెనీల కంటే ముందు ఈ ఉప్పు రైతులది. అది పొలాల్లో ఇలా ఉంటుంది.

ఇదే ఉప్పు మీ దగ్గరికి వచ్చేసరికి వేరే రూపంలో ఉంటుంది. ఉప్పు ఎలా తయారు చేస్తారు?
అది మీ కిచెన్ వరకూ వస్తుంది? అనే విషయాలను వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది ఉప్పు కథ.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



