చైనా కలిపింది ఇద్దరినీ..

వీడియో క్యాప్షన్, చైనా కలిపింది ఇద్దరినీ
చైనా కలిపింది ఇద్దరినీ..

2005లో తనకు వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికాలో ఇప్పుడు నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో అత్యంత కీలకమైన స్టేట్ విజిట్ హానర్ అందుకున్నారు.

మరి, భారత్‌కు అమెరికా ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది?

అమెరికా నుంచి భారత్ ఏం కోరుకుంటోంది?

భారత్ నుంచి అమెరికా ఏం కోరుకుంటోంది?

Modi, Biden

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)