హజ్ యాత్ర: మండిపోతున్న ధరలతో రెట్టింపైన ఖర్చులు

వీడియో క్యాప్షన్, గతంతో పోలిస్తే భారీగా పెరిగిన హజ్ యాత్ర ఖర్చులు
హజ్ యాత్ర: మండిపోతున్న ధరలతో రెట్టింపైన ఖర్చులు

ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్ర కోసం..ఈ ఏడాది రికార్డ్ ‌స్థాయిలో... యాత్రికులు మక్కా చేరుకుంటారని అంచనా వేస్తున్నారు.

160 దేశాల నుంచి 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఈసారి హజ్ యాత్ర పూర్తి చేసుకుంటారని అంచనా.

తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర పూర్తి చేయాలని ముస్లింలు భావిస్తారు. కానీ మండిపోతున్న ధరలతో అది చాలా మందికి తీరని కలగానే మిగిలిపోతోంది. బీబీసీ ప్రతినిధి సాలీ నబీల్ అందిస్తున్న కథనం.

హజ్ యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)