30 ఏళ్లకే స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడి, దాన్ని జయించిన కాజల్ కథ

వీడియో క్యాప్షన్, 30 ఏళ్ల యువతులను సైతం కాటేస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్
30 ఏళ్లకే స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడి, దాన్ని జయించిన కాజల్ కథ

బ్రెస్ట్ క్యాన్సర్... భారత్‌లోనే కాదు, ప్రపంచం అంతటా మహిళలకు చాలా కామన్‌గా సోకుతున్న క్యాన్సర్.

భారత్‌లో ఏటా లక్షా 62 వేల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు బయటపడుతున్నాయి.

వీరిలో సగానికి పైగా మంది క్యాన్సర్‌పై పోరాటంలో ఓడిపోతున్నారు. మరి కొందరు క్యాన్సర్‌పై విజయం సాధించి ఎందరికో ఉదాహరణగా నిలుస్తున్నారు.

వారిలో ఒకరు కాజల్ అనే 30 ఏళ్ల యువతి.

క్యాన్సర్ అవగాహనా వారం సందర్భంగా క్యాన్సర్‌పై కాజల్ సాగించిన పోరాటంపై బీబీసీ ప్రతినిధి విదిత్ మెహ్రా, కెమెరాపర్సన్ షాహనవాజ్ అహ్మద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కాజల్