ఇక్కడ పిల్లలు బరువు పెరగడం లేదు

ఇక్కడ పిల్లలు బరువు పెరగడం లేదు

అక్కడి అందమైన తోటల వద్ద పేదలు ఎక్కువగా బతుకుతున్నారు.

ఆర్థిక సంక్షోభం వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టింది. అయితే స్కూలుకు వెెళ్లిన పిల్లలు కళ్లు తిరిగి పడిపోతున్నారు.

పోషకాహారం

ఆ ఏరియాలో తనీషా అనే నెల రోజుల పసికందు బరువు పెరగడం లేదు. గర్భిణీగా ఉన్నపుడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా అవుతోందనే అంటోంది చిన్నారి తల్లి.

సరైన పోషకాహారం అందివ్వకపోతే పిల్లలకు ఏం జరుగుతుంది? ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? వారి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)