సింహాచలం గిరి ప్రదక్షిణ, 8 ఫోటోలలో..

ఫొటో సోర్స్, I&PR, A.P
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
ఏటా ఆషాఢ మాసంలో అమావాస్య రాత్రికి ముందు వచ్చే పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ జరుగుతుంది.
ఇది సింహాచల లక్ష్మీనృసింహ స్వామివారి ప్రాచీన సంప్రదాయాలలో ఒకటి.
ఈ ఏడాది, గిరి ప్రదక్షిణ జూలై 9 (బుధవారం) సాయంత్రం నుంచి ప్రారంభమైంది.
సింహాచలం కొండ చుట్టూ మొత్తం దూరం సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు.

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P

ఫొటో సోర్స్, I&PR, A.P
గిరి ప్రదక్షిణ కోసం వస్తున్న భక్తుల కోసం పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, బారికేడింగ్, డ్రోన్ కెమెరాలు, నీరు, ఫస్ట్‌ఏయిడ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల లెక్కను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశామని అధికారులు తెలిపారు.










