లగచర్ల: ప్రభుత్వాధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగింది, బాధితులేమంటున్నారు?
లగచర్ల: ప్రభుత్వాధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగింది, బాధితులేమంటున్నారు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటన సంచలనమైంది.
దాడి ఘటన జరిగిన లగచర్ల సహా రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, హకీంపేట గ్రామాల్లో నవంబరు 19న బీబీసీ పర్యటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









