Balakrishna: అసెంబ్లీలో 'వాడు వీడు' అంటూ మాట్లాడడం, సభ అడ్డుకోకపోవడం సరైనదేనా?
Balakrishna: అసెంబ్లీలో 'వాడు వీడు' అంటూ మాట్లాడడం, సభ అడ్డుకోకపోవడం సరైనదేనా?
అసెంబ్లీలో వాడు వీడు అనొచ్చా? వాడు వీడుతో పాటు అంతకంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు బాలకృష్ణ చేస్తుంటే సభ అడ్డుకునే ప్రయత్నమేమైనా చేసిందా? ఆంధ్ర అసెంబ్లీలో ఏం జరుగుతోంది?
ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి 'వీక్లీ షో విత్ జీఎస్'లో