ఏఆర్ రెహమాన్ షోను ఆపేయాలని వేదిక పైకి వెళ్ళిన పోలీసులు... అసలేం జరిగింది?
ఏఆర్ రెహమాన్ షోను ఆపేయాలని వేదిక పైకి వెళ్ళిన పోలీసులు... అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని పుణెలో ఏప్రిల్ 30న ఏఆర్ రెహమాన్ కన్సర్ట్ జరిగింది. సుమారు 25 వేల మంది ఈ కన్సర్ట్‌కు వచ్చారు.
రాత్రి ఏడున్నరకు ప్రోగ్రాం మొదలైంది. ఏఆర్ రెహమాన్ తను కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాటలు పాడారు.
సుమారు రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆ తర్వాత లైవ్ కన్సర్ట్‌ను ముగించాలని పోలీసులు చెప్పారు.
అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



