బ్రిటన్: ఎండిపోయిన నదికి ప్రాణం పోశారు... ఇది ఎలా జరిగిందంటే?
బ్రిటన్: ఎండిపోయిన నదికి ప్రాణం పోశారు... ఇది ఎలా జరిగిందంటే?
బ్రిటన్‌లో ఒక నదికి తిరిగి ప్రాణం పోశారు. నేషనల్ ట్రస్టు అనే సంస్థ ఇది చేసి చూపించింది.
ఇంతకీ వీళ్లు ఇదంతా ఎలా చేయగలిగారు? దాని ప్రవాహా మార్గాన్నిఎలా మార్చారు? ఎండిపోయిన నదులను బతికించడం సాధ్యమేనా?.

ఫొటో సోర్స్, National Trust/PA
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









