మురుగునీటి నుంచి బంగారం: ‘ఈ పని మా తరంతోనే ఆగిపోవాలి’
మురుగునీటి నుంచి బంగారం: ‘ఈ పని మా తరంతోనే ఆగిపోవాలి’
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వేల సంఖ్యలో బంగారు ఆభరణాల తయారీ దుకాణాలున్నాయి.
ఇక్కడ ఓ 20 కుటుంబాలు మురుగు నీటి నుంచి బంగారం సేకరించే పని చేస్తున్నాయి. ఇదెలా చేస్తారు? వారు ఏం చెెబుతున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









