వందేళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. ఎంతో మంది ప్రముఖులు ఇందులోనే చదువుకున్నారు..
వరల్డ్ బ్యాంక్ సీఈవోగా నామినేట్ అయిన అజయ్ పాల్ సింగ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, రాజకీయ నాయకులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు చదివింది ఒకే పాఠశాలలో అని మీకు తెలుసా? అదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఈ పాఠశాల ఈ ఏడాదికి వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.

ఫొటో సోర్స్, hpsbegumpet.org.in/
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భారతీయ విలువలకు పెద్దపీట వేస్తూనే ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పాఠశాలలో ప్రవేశపెడుతోంది. ఇంతకీ ఆ పాఠశాలలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? ఇప్పుడక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో చూద్దాం.
ఇవి కూడా చదవండి
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





