కృష్ణ సినీ జీవిత ప్రస్థానం ఎలా సాగింది?: వీక్లీ షో విత్ జీఎస్
కృష్ణ సినీ జీవిత ప్రస్థానం ఎలా సాగింది?: వీక్లీ షో విత్ జీఎస్
సీనియర్ నటుడు కృష్ణ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకూ సాగిన ప్రయాణంలో వారధిగా పనిచేసిన స్టార్ కృష్ణ.
సంకేతాత్మకంగా చెప్పుకుంటే ఆ తరానికి సంబంధించిన మిగిలిన ఇద్దరు హీరోలు శోభన్ బాబు, కృష్ణంరాజులు ముందే వెళ్లి పోయారు. ఇప్పుడు కృష్ణ.
ఇంతకీ సూపర్ స్టార్ అని అభిమానులు ఆరాధనగా పిల్చుకునే కృష్ణ తెలుగు సినిమా రంగానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఎలాంటిది?
అభిమానుల మనసుల్లో నిలిపిన విషయాలేమిటి అనేది వీక్లీ షో విత్ జీఎస్‌లో చూడండి.

ఇవి కూడా చదవండి:
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- బ్యూటీ పార్లర్‌లోనే భార్యని హత్య చేసిన భర్త.. పూలదండలు వేసి నివాళి, పోలీసులకు లొంగుబాటు
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









