ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు?
ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు?
అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికొచ్చాక సగానికి సగం మందిని తొలగించారు. మెటా నుంచి వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. అసలేం జరుగుతోంది. ఐటీ కల చెదురుతోందా? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ‘వీక్లీ షో విత్ జీఎస్’లో

ఇవి కూడా చదవండి:
- బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు ఎందుకు నివారించలేకపోతున్నారు
- కడప: యోగి వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టారు
- లైవ్ తెలంగాణలో చీకటి తొలగిపోయి, కమలం వికసించే రోజు త్వరలోనే ఉంది: హైదరాబాద్లో ప్రధాని మోదీ ప్రసంగం
- వ్యాయామం: మానవులు ఎక్సర్సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు
- న్యుమోనియా: పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దీనికి చికిత్స ఏమిటి?
- అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాల నుంచి మన పెట్టుబడిని ఎలా రక్షించుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



