కడప: యోగి వేమన విశ్వవిద్యాలయంలో యోగి వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టారు?
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయంలో యోగి వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టారు?
కడపలోని యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలగించారని, దాని స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ప్రతిష్టించారని ఇటీవల వార్తలు వచ్చాయి.
దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు, నాయకుల ట్వీట్లతో ఇది మరింత వివాదాస్పదం అయ్యింది.

ఇవి కూడా చదవండి:
- బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు ఎందుకు నివారించలేకపోతున్నారు
- లైవ్ తెలంగాణలో చీకటి తొలగిపోయి, కమలం వికసించే రోజు త్వరలోనే ఉంది: హైదరాబాద్లో ప్రధాని మోదీ ప్రసంగం
- వ్యాయామం: మానవులు ఎక్సర్సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు
- న్యుమోనియా: పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దీనికి చికిత్స ఏమిటి?
- అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాల నుంచి మన పెట్టుబడిని ఎలా రక్షించుకోవాలి?
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



