డ్రై ఫ్రూట్స్‌లో కల్తీని కనిపెట్టడం ఎలా?

వీడియో క్యాప్షన్, డ్రై ఫ్రూట్స్‌లో కల్తీ గురించి తెలుసుకోవడం ఎలా?
డ్రై ఫ్రూట్స్‌లో కల్తీని కనిపెట్టడం ఎలా?

దీపావళికి చాలామంది డ్రై ఫ్రూట్స్ కొంటుంటారు.

ఎందుకంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు స్వీట్లకు బదులు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు.

అయితే వీటిలో కూడా కల్తీ ఉంటుందని తెలుసా?

కనిపెట్టడం ఎలా?.. ఈ వీడియోలో చూడండి.

డ్రై ఫ్రూట్స్

ఫొటో సోర్స్, Getty Images/BBC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)