'ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఎలా వస్తుంది? అన్నారు'
'ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఎలా వస్తుంది? అన్నారు'
సంతోషంగా కనిపిస్తున్న ఈ యువతి జీవితంలో ఎంతో విషాదం ఉంది. చిన్నతనం నుంచి ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోకుండా తన కలను నెరవేర్చుకున్నారు మనీషా. ఇప్పుడు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్ రైల్లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









