ఒకప్పుడు అనాథ.. ఇప్పుడు 3,500 మందితో కుటుంబం
ఒకప్పుడు అనాథ.. ఇప్పుడు 3,500 మందితో కుటుంబం
యోజన ఘరత్, వృద్ధుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
30 ఏళ్లలో 3,500 మందికి అండగా నిలిచారు. వృద్ధుల సంరక్షణను చూసుకుంటున్నారు.
పాల్‌ఘర్ జిల్లాలోని బోయిసర్‌లో 1993లో ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తర్వాత దాన్ని పన్వేల్‌కు మార్చారు. ప్రస్తుతం ఈ వృద్ధాశ్రమం థానే జిల్లాలోని కల్హేర్‌లో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









