రోడ్డు మీద వాహనాలను అడ్డుకుంటున్న వ్యక్తి వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?
రోడ్డు మీద వాహనాలను అడ్డుకుంటున్న వ్యక్తి వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ హైవే పై ఓ వ్యక్తి ట్రాఫిక్ నియంత్రిస్తూ కనిపించిన వీడియో వైరల్ అవుతోంది.
అతను ఓ కోలాను రోడ్డు దాటించేందుకు ఇలా వాహనాలను ఆపుతూ కనిపించాడు. చివరకు కోలా క్షేమంగా రోడ్డు దాటింది. వాహనాదారులు కోలా రోడ్డు దాటేదాక ఆగి తర్వాత కదిలారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









