న్యూజీలాండ్‌లో అంబరాన్ని వెలిగించిన న్యూ ఇయర్ సంబరాలు

వీడియో క్యాప్షన్, న్యూజీలాండ్‌లో అంబరాన్ని వెలిగించిన న్యూఇయర్ సంబరాలు
న్యూజీలాండ్‌లో అంబరాన్ని వెలిగించిన న్యూ ఇయర్ సంబరాలు

2023కు న్యూజీలాండ్‌ ఘనస్వాగతం పలికింది. ఆక్లాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. స్కై టవర్ నుంచి రంగురంగుల బాణాసంచా కాల్చారు.

అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆ వేడుకలను వీక్షించారు.

న్యూజీలాండ్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)