‘పచ్చళ్ల పల్లె': ఇక్కడ ఏటా టన్నుల కొద్దీ పచ్చళ్లు పెడతారు

వీడియో క్యాప్షన్, పచ్చళ్ల పల్లెగా గుర్తింపు పొందిన నార్కెడిమిల్లి
‘పచ్చళ్ల పల్లె': ఇక్కడ ఏటా టన్నుల కొద్దీ పచ్చళ్లు పెడతారు

ఇప్పుడు ఈ ఊరంతా ఆవకాయ వాసనే వస్తుంది. ఇక్కడంతే!

ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో పచ్చళ్ల వాసన మన ముక్కుపుటాల్ని పలకరిస్తుంది.

ఈ ఊళ్లో తయారైన పచ్చళ్లను పక్క రాష్ట్రాలకు, విదేశాలకు కూడా పంపిస్తారు. అందుకే కిలోలు, క్వింటాళ్లు కాదు.. టన్నుల కొద్దీ పచ్చళ్లు రెడీ అవుతాయిక్కడ.

పచ్చడి తయారీలో ఇద్దరు మహిళలు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)