మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది?
మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది?
మహాత్మాగాంధీ 1948 జనవరి 30న మరణించారు. నాథూరాం గాడ్సే బాపూజీని హత్య చేశారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందున్న నడిపించిన జాతిపిత మరణం అలా సంభవిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

ఫొటో సోర్స్, FOX PHOTOS/GETTY IMAGES
అయితే జనవరి 30న ఉదయం మూడున్నరకే నిద్ర లేచిన గాంధీకి చివరి రోజు ఎలా గడిచింది? ఆయన ఎవరెవరిని కలిశారు? ఏ పనులు చేశారు? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘భారత్ జోడో’ యాత్రతో ఆయనను ప్రతిపక్షాలు తమ నాయకునిగా అంగీకరిస్తాయా
- అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష
- పాకిస్తాన్లో డాలర్ విలువ 250 రూపాయలు దాటింది... ఈ దేశం ఎటు వెళ్తోంది?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
- భారత జనాభా గణనలో జాప్యం, డేటా విడుదలలో రాజకీయ జోక్యం... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









