ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్డ్ ఆర్నో ఎవరు?
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విటర్’ను కొనుగోలు చేశాక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కాదు.
ఆయన స్థానాన్ని ప్రజలకు పెద్దగా తెలియని ఒక వ్యక్తి ఆక్రమించారు.
ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ ప్రకారం... 171 బిలియన్ డాలర్ల (రూ. 14,11,143 కోట్లు) నికర సంపదతో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్ ఆర్నో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద విలువ 164 బిలియన్ డాలర్లు (రూ. 13,53,615 కోట్లు). ఆయన రెండో స్థానానికి పడిపోయారు.
భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్ల (రూ. 10,31,675 కోట్లు) ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో, బిల్ గేట్స్ అయిదో స్థానంలో నిలిచారు.
అయితే, ప్రపంచ కుబేరునిగా అవతరించిన ఈ బెర్నార్ ఆర్నో ఎవరు? ఆయన అంత సంపదను ఎలా ఆర్జించారు?

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- మాండోస్ తుపాను: “ఒక్కసారిగా వచ్చిన నీళ్లు మా పొలాలపై పడ్డాయి.. ఇసుక మేటలు వేశాయి”
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి
- తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి
- భార్యను కీలుబొమ్మగా మార్చే గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, దీన్ని మొదట్లోనే ఎలా గుర్తించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






