ఇరాన్‌ పై పెరుగుతున్న ఒత్తిడి.... ఆందోళనకారుల అణచివేతపై విచారణ జరపాలన్న ఐరాస మానవ హక్కుల మండలి

వీడియో క్యాప్షన్, దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో 300 మందికిపైగా మరణించారని చెప్పిన ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
ఇరాన్‌ పై పెరుగుతున్న ఒత్తిడి.... ఆందోళనకారుల అణచివేతపై విచారణ జరపాలన్న ఐరాస మానవ హక్కుల మండలి

ఇరాన్‌లో నిరసనకారుల మీద హింసాత్మక అణచివేతపై అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ అంగీకరించింది.

పోలీస్‌ కస్టడీలో మహ్‌సా అమినీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో 300 మందికిపైగా మరణించారని, వేల మందిని అదుపులోకి తీసుకున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

బీబీసీ ప్రతినిధి ప్రెంటిస్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

ఆందోళనకారులు

ఫొటో సోర్స్, TWITTER/@FSEIFIKARAN

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)