ఇరాన్ నిరసనలకు మద్దతుగా ‘డాన్సింగ్ ఫ్రీ’ వీడియో రిలీజ్ చేసిన కళాకారిణి

వీడియో క్యాప్షన్, ఇరాన్ నిరసనలకు మద్దతుగా ‘డాన్సింగ్ ఫ్రీ’ వీడియో రిలీజ్ చేసిన కళాకారిణి

సరీనా పనహిడే మూడేళ్ళ కింద ఇరాన్ విడిచి వెళ్ళిపోయారు.

ఓ పొరుగు దేశంలో ఉంటున్న ఆమె ఇప్పుడో డాన్స్ వీడియో రిలీజ్ చేశారు.

ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలతో, దేశం లోపలా, బయటా ఉంటున్న మహిళలు కళాత్మక రూపాల్లో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.

సరీనా కుటుంబం, స్నేహితులు ఇప్పటికీ ఇరాన్‌లో ఉండగా, వారిలో చాలా మంది వీధుల్లోకి వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)