నితీశ్ కుమార్ రెడ్డి: ‘‘అవుటైతే తినడం మానేసేవాడు అందుకే...’’

వీడియో క్యాప్షన్, నితీశ్ కుమార్ రెడ్డి: ‘‘అవుటైతే తినడం మానేసేవాడు అందుకే,’’
నితీశ్ కుమార్ రెడ్డి: ‘‘అవుటైతే తినడం మానేసేవాడు అందుకే...’’

ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక సమీపంలో తుంగ్లాం గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందికి తెలిసింది.

దానికి కారణం టీమిండియా- ఆస్ట్రేలియాల మధ్య మెల్ బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్.

నితీశ్ కుమార్ రెడ్డి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)