నిర్వాసితుడికి జీవితం మీద ఆశ చిగురింపజేసిన నడక
నిర్వాసితుడికి జీవితం మీద ఆశ చిగురింపజేసిన నడక
నాలుగు నెలల పాటు కారులేకుండా జీవించిన ఓ నిరాశ్రయుడు.. తన లాంటి వారికి సాయం అందించేందుకు క్రిస్మస్ సందర్భంగా సుదీర్ఘ ప్రయాణాన్ని చేపట్టారు.
ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్ డిస్ట్రిక్‌లో ఉంటున్న డమన్ అలెగ్జాండర్ కోల్.. రెండేళ్ల క్రితం నిర్వాసితులయ్యారు.
తర్వాత తన జీవితాన్ని నిర్మించుకునేందుకు నడక సాయపడిందని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారో ఈ కథనంలో చూద్దాం....

ఇవి కూడా చదవండి:
- ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
- డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ
- కుల్దీప్ యాదవ్: బాగా ఆడుతున్నప్పటికీ ఈ క్రికెటర్‌కు భారత జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదు?
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






