అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు

వీడియో క్యాప్షన్, ఈ సంప్రదాయంపై స్థానికులేమంటున్నారు? బీబీసీ కథనం.
అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు

పశ్చిమ ఆఫ్రికాలోని ఇస్లామిక్ దేశం మారిటేనియాలో విడాకులు తీసుకున్న మహిళలు వేడుకలు జరుపుకోవడం ఒక ఆచారం.

విడాకులయ్యాక, మరో పురుషుడిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధమనే సంకేతం ఇచ్చేందుకే ఇలా డివోర్సీ పార్టీలు జరుపుకుంటారని అక్కడివారంటున్నారు.

మారిటేనియాలో విడాకులు తీసుకోవడాన్ని పాపంగా చూడరు. అది వారికి చాలా మామూలు.

ఇక్కడ మహిళలు విడాకుల వేడుక జరుపుకోవచ్చు. అయితే, విడాకులయ్యాక మూడు నెలల తర్వాతే జరుపుకోవాలి. ఇస్లామిక్ చట్టం ప్రకారం, ఆమె గర్భవతి కాదన్న విషయాన్ని నిర్థరించడానికి ఈ గడువు.

విడాకులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)