కెమికల్స్ లేకుండా మోదుగు పూలతో హోలీ రంగు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..

వీడియో క్యాప్షన్, వేసవికి ముందు విరగకాసే పూలతో సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తారు అదిలాబాద్‌లోని గిరిజనులు
కెమికల్స్ లేకుండా మోదుగు పూలతో హోలీ రంగు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..

హోలీ కోసం ఇప్పుడు అంతటా రసాయనాలతో తయారు చేసిన రంగులు మార్కెట్‌లోకి వచ్చాయి. అవి ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తాయి.

అయితే, తెలంగాణలోని పల్లెల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడుతారు.

మోదుగు పూలతో తయారు చేసిన రంగులతోనే వాడుతామని వాళ్లు చెబుతున్నారు.

మోదుగు పూలతో హోలీ రంగు

ఇవి కూడా చదవండి: