‘బిడ్డకు పాలిస్తూ హాకీ ప్రాక్టీస్ చేసి బంగారు పతకం సాధించా’

వీడియో క్యాప్షన్, ‘బిడ్డకు పాలిస్తూ హాకీ ప్రాక్టీస్ చేసి బంగారు పతకం సాధించా’

హరియాణాలో పుట్టిన ఈ ఒలింపియన్ హాకీ ప్రయాణం చిన్నప్పుడే మొదలైంది.

ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి మహిళా హాకీ కోచ్‌గా ప్రీతమ్ నిలిచింది.

కానీ ప్రీతమ్ మొదట్లో ఎన్నో కష్టాలు పడింది.

మరి ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి? ఎలా ఎదుర్కొన్నారు?

ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)