‘నేను గోల్ఫ్ ఆడుతుంటే అబ్బాయిలు ఏడిపించారు, మా నాన్న ధైర్యం చెప్పారు’

వీడియో క్యాప్షన్, ‘నేను గోల్ఫ్ ఆడుతుంటే అబ్బాయిలు ఏడిపించారు, మా నాన్న ధైర్యం చెప్పారు’

పదవ తరగతి చదువుతున్న భువిక భైస్ ఒక గోల్ఫ్ ప్లేయర్. ఇటీవలే జాతీయ స్థాయిలో ఆడేందుకు అర్హత సాధించారు. అయితే, ఆమె క్రీడా ప్రయాణం అంత సులభంగా జరగలేదు.

బీబీసీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 'బీబీసీ 100 షేర్ యువర్ స్టోరీ' అనే ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బీబీసీతో భువిక తన స్టోరీని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)